ETV Bharat / city

మళ్లీ సూర్యాపేటకు వస్తా.. : బండి సంజయ్ - bandi sanjay challenge to telangana police

భాజపా కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. కిందిస్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి భాజపా నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు.

bandi
bandi
author img

By

Published : Feb 12, 2021, 2:31 PM IST

Updated : Feb 12, 2021, 2:46 PM IST

కార్యకర్తలతో కలిసి మళ్లీ సూర్యాపేటకు వెళ్తానని.. దమ్ముంటే ఆపండని తెలంగాణ పోలీసులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. కాషాయ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెరాస నేతలు గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుర్రంబోడు తండాలో హైకోర్టు ఉత్తర్వులు పనిచేయడంలేదని అన్నారు.

కాలయాపన కోసమే సీఎం కేసీఆర్ కమిటీలు వేస్తారని బండి సంజయ్ మండిపడ్డారు. అబద్ధాల సీఎంను ప్రజలెవరూ విశ్వసించరని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులపై బండి సంజయ్ ఫైర్

Last Updated : Feb 12, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.