ETV Bharat / city

'దుర్భషలాడిన వ్యక్తిని అరెస్ట్ చేయండి' - తెరాస కార్యకర్తల ఫిర్యాదు

డ్రంక్​ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిని తిట్టడాన్ని తెరాస కార్యకర్తలు తప్పుబట్టారు. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ మహంకాళి పోలీసులకు వినతిపత్రం అందించారు.

తెరాస కార్యకర్తల ఫిర్యాదు
author img

By

Published : Jun 26, 2019, 5:09 AM IST

Updated : Jun 26, 2019, 7:57 AM IST

రెండు రోజుల కిత్రం ప్యాట్నీ సెంటర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒకవ్యక్తి సీఎం కేసీఆర్​ను తిడుతూ హల్​చల్​ చేశాడు. ఈ క్లిప్ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోందని.. అతన్ని కఠినంగా శిక్షించాలని మహంకాళి డీఐ పురుషోత్తంను కలిసి తెరాస కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెరాస గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని అరెస్టు చేయాలని విన్నవించారు. వీడియోను సోషల్ మీడియాలో వైరల్​ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెరాస కార్యకర్తల ఫిర్యాదు

ఇవీ చూడండి: వీసాల మోసం... గల్ఫ్​ బాధితుల దైన్యం...

సికింద్రాబాద్ యాంకర్ ..గత రెండు రోజుల కింద ప్యాట్నీ సెంటర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు లో పట్టుబడ్డ ఒక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ ని తిడుతూ హల్చల్ చేసిన అతన్ని కఠినంగా శిక్షించాలని గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ నాయకులు కోరారు ..మహంకాళి డి ఐ పురుషోత్తం రాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు..ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్వి అధ్యక్షుడు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు..కెసిఆర్ ను అసభ్య పదజాలంతో దూషించిన ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేయాలని కోరారు ..ఒక సీఎం స్థాయి వ్యక్తిని అసభ్యంగా తిట్టడం అనేది సరైన చర్య కాదని అన్నారు..ఎవరైతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..బైట్ సుధీర్ రెడ్డి టిఆర్ఎస్వి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు
Last Updated : Jun 26, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.