ETV Bharat / city

జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసిన ఏపీ సీఎం జగన్.. ఇన్‌ఛార్జి మంత్రులను ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

appointment-of-incharge-ministers-to-districts
appointment-of-incharge-ministers-to-districts
author img

By

Published : Apr 19, 2022, 8:48 PM IST

జిల్లాలకు ఇం​ఛార్జి మంత్రులను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

  1. గుంటూరు - ధర్మాన ప్రసాదరావు
  2. కాకినాడ - సీదిరి అప్పలరాజు
  3. శ్రీకాకుళం - బొత్స సత్యనారాయణ
  4. అనకాపల్లి - రాజన్నదొర
  5. పార్వతీపురం మన్యం - గుడివాడ అమర్నాథ్‌
  6. విజయనగరం - బూడి ముత్యాలనాయుడు
  7. ప.గో. జిల్లా - దాడిశెట్టి రామలింగేశ్వరరావు
  8. ఏలూరు - పినిపె విశ్వరూప్‌
  9. తూ.గో. జిల్లా - చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
  10. ఎన్టీఆర్‌ జిల్లా - తానేటి వనిత
  11. పల్నాడు - కారుమూరి వెంకట నాగేశ్వరరావు
  12. బాపట్ల - కొట్టు సత్యనారాయణ
  13. అమలాపురం - జోగి రమేశ్‌
  14. ఒంగోలు - మేరుగు నాగార్జున
  15. విశాఖ - విడుదల రజని
  16. నెల్లూరు - అంబటి రాంబాబు
  17. కడప - ఆదిమూలపు సురేశ్‌
  18. అన్నమయ్య - కాకాణి గోవర్ధన్ రెడ్డి
  19. అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  20. కృష్ణా జిల్లా - మంత్రిగా రోజా
  21. తిరుపతి - నారాయణ స్వామి
  22. నంద్యాల - అంజాద్ బాష
  23. కర్నూలు - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  24. సత్యసాయి - గుమ్మనూరు జయరాం
  25. చిత్తూరు - ఉషశ్రీ చరణ్

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.