ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 141 కొవిడ్ కేసులు, రెండు మరణాలు - AP Corona cases updates

AP Corona Cases: ఏపీలో కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

AP Corona cases,  ఏపీ కరోనా కేసులు
AP Corona cases
author img

By

Published : Dec 28, 2021, 8:49 PM IST

AP Corona Cases: ఏపీలో గడిచిన 24 గంటల్లో 30,752 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 141 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి మరో 165 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

AP Corona cases
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్​

ఇదీచూడండి: Telangana Omicron Cases: రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.