'నా పోరాటం కులం కోసం కాదు... ఆంధ్రరాష్ట్ర భవిష్యత్ కోసం' - సామాజిక మాధ్యమాల్లో అమరావతి వీడియో వైరల్ తాజా వార్తలు
రాజధాని అమరావతి కోసం తేజస్విని అనే యువతి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఏ కులాన్నీ తనకు అంటకట్టవద్దంటూ మూకీ వీడియోను రూపొందించింది. అమరావతి కోసం చేసే పోరాటం కులం కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ వివరించిన వీడియో అందరినీ ఆలోచింజేస్తోంది.
'నా పోరాటం కులం కోసం కాదు... ఆంధ్రరాష్ట్ర భవిష్యత్ కోసం'
By
Published : Jan 13, 2020, 1:14 PM IST
'
'నా పోరాటం కులం కోసం కాదు... ఆంధ్రరాష్ట్ర భవిష్యత్ కోసం'
'
'నా పోరాటం కులం కోసం కాదు... ఆంధ్రరాష్ట్ర భవిష్యత్ కోసం'