ETV Bharat / city

ఎంజే మార్కెట్​లో దుకాణాలను ముంచేస్తున్న వర్షం నీరు - rain in hyderabad

హైదరాబాద్​లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. మొంహజాజ్ మార్కెట్లో దుకాణాల్లోకి నీరు చేరి వ్యాపారులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎంజే మార్కెట్​లో దుకాణాలను ముంచేస్తున్న వర్షం నీరు
author img

By

Published : Sep 25, 2019, 11:41 PM IST

భారీ వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఎంజే​ మార్కెట్​లో దుకాణాల్లోకి నీరు ప్రవేశించడం వల్ల వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎంజే మార్కెట్ ప్రక్షాళన త్వరితగతిన పూర్తి చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. భూగర్భ డ్రైనేజీ వెడల్పు చేస్తేనే ఈ సమస్య పరిష్కరమవుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఎంజే మార్కెట్​లో దుకాణాలను ముంచేస్తున్న వర్షం నీరు

ఇదీ చూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రెండు గంటలు ఎవరు బయటకు రావొద్దు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.