ఇవీ చూడండి:
Adl CP Chowhan Interview: 'డ్రగ్స్ సరఫరా కేసులో ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు..' - డ్రగ్స్ కేసు
Adl CP Chowhan Interview: మాదకద్రవ్యాలను అరికట్టేందుకు నార్కోటిక్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిఘా పెట్టామని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషన్ చౌహన్ వెల్లడించారు. డ్రగ్స్ ఏ రూపంలో సరఫరా అవుతున్నా.. నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు లక్ష్మీపతితో సహా మిగిలినవారందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్న అదనపు సీపీ చౌహాన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Adl CP Chowhan Interview on drugs case with ETV Bharat
ఇవీ చూడండి: