ETV Bharat / city

గాంధీ ఆస్పత్రి భవనం నుంచి జారిపడిన రోగి.. - a man fall form gandhi hospital second floor

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రి పరిపాలన భవనం రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తి జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి భవనం నుంచి జారిపడిన రోగి..
author img

By

Published : Oct 7, 2019, 11:48 PM IST

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి.. రెండో అంతస్తు నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కూకట్​పల్లి హౌసింగ్​ బోర్డు ప్రాంతానికి చెందిన బాలస్వామి ఈనెల 2న ఛాతి నొప్పితో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ప్రమాదవశాత్తు ఇవాళ ఆస్పత్రి పరిపాలన భవనం రెండో అంతస్తు నుంచి జారిపడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి భవనం నుంచి జారిపడిన రోగి..

ఇవీచూడండి: గ్యాస్ లీకై ఉవ్వెత్తున లేచిన మంటలు

Intro:సికింద్రాబాద్ : గాంధీ లో చికిత్స పొందుతున్న ఓ రోగి 2వ అంతస్తు పై నుంచి జారి పడి తీవ్ర గాయాలతో ఖ్వాజువాలిటీ వార్డుకు తరలించారు......కూకట్ పల్లి హోసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన బాల స్వామి వయస్సు 50..ఈ నెల 2 గుండె నొప్పితో గాంధీ లో అడ్మిట్ అయ్యాడు...చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు గాంధీ అడ్మిని స్ట్రేషన్ భవనం 2వ అంతస్తు నుంచి ప్రమాధవస్తు జారీ కింద పడిపోయాడు....తలకు బలమైన గాయాలతో అతనిని పోలీసులు అత్యవసర విభాగినికి తరలించారు...కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు......Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.