ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,822 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,66,586కు చేరింది. కొవిడ్ బారినపడి మరో 63 మరణించగా.. ఇప్పటివరకు 1,537 మంది మృతిచెందారు.
కరోనా నుంచి కోలుకుని 88,672 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 76,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవీచూడండి: కరోనాకు పూర్తి స్థాయి పరిష్కారం కష్టమే: డబ్ల్యూహెచ్ఓ