ETV Bharat / city

TS CORONA CASES: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - తెలంగాణ కరోనా కేసుల వార్తలు

telangana corona cases
telangana corona cases
author img

By

Published : Jun 27, 2021, 8:33 PM IST

20:07 June 27

రాష్ట్రంలో కొత్తగా 748 కరోనా కేసులు, 8 మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయి.  ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 81,405 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 748 మంది వైరస్​  (CORONA POSITIVE) బారినపడినట్లు వెల్లడయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 121 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 8 మంది మరణించారు.  

రాష్ట్రంలో మరో 1,492 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 14,302 కొవిడ్​ యాక్టివ్​ కేసులున్నాయి.  

ఇదీచూడండి: పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.