ETV Bharat / city

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి - telangana Additional DGP Bala Naga Devi

హైదరాబాద్​ లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

72nd republic day celebrations at telangana dgp office in Hyderabad
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి
author img

By

Published : Jan 26, 2021, 10:36 AM IST

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. లక్డీకపూల్​లోని కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి ఆవిష్కరించారు.

ఈ వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. సిబ్బందికి పోలీసులు మిఠాయిలు పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.