ETV Bharat / city

గాంధీలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ - గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు కరోనా

Gandhi Hospital
Gandhi Hospital
author img

By

Published : Jan 17, 2022, 5:24 PM IST

Updated : Jan 17, 2022, 6:01 PM IST

17:23 January 17

గాంధీలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది. ఇటీవల ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

గాంధీలో ఆపరేషన్లు నిలిపివేత...

రాష్ట్రంలో కరోనా ​కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత మంగళవారం నుంచే గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే చూస్తున్నారు.

Last Updated : Jan 17, 2022, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.