ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,653 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు ఆ రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,50,517కు చేరింది. ప్రస్తుతం 46,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో 6,659 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6,97,699 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో 35 మంది మృతి చెందారు. మెుత్తం కరోనా మరణాలు 6,194కు చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 73,625 కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో చేసిన కొవిడ్ పరీక్షల సంఖ్య 64,94,099కి చేరింది. పాజిటివిటీ రేటు 11.56గా నమోదైంది.
-
#COVIDUpdates: 10/10/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,47,622 పాజిటివ్ కేసు లకు గాను
*6,94,804 మంది డిశ్చార్జ్ కాగా
*6,194 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 46,624#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5SCG65VWwe
">#COVIDUpdates: 10/10/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 10, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,47,622 పాజిటివ్ కేసు లకు గాను
*6,94,804 మంది డిశ్చార్జ్ కాగా
*6,194 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 46,624#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5SCG65VWwe#COVIDUpdates: 10/10/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 10, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,47,622 పాజిటివ్ కేసు లకు గాను
*6,94,804 మంది డిశ్చార్జ్ కాగా
*6,194 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 46,624#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5SCG65VWwe
ఇదీ చదవండి: గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్