ETV Bharat / city

తెలంగాణలో మరో 517 కరోనా కేసులు - తెలంగాణలో కొవిడ్​ ప్రభావం

telangana corona cases
రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు
author img

By

Published : Dec 7, 2020, 8:54 AM IST

Updated : Dec 7, 2020, 9:49 AM IST

08:52 December 07

రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 102 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. కొవిడ్​ బారినపడి మరో ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు 1,474 మంది మృతిచెందారు.  

కరోనా నుంచి తాజాగా మరో 862 మంది కోలుకున్నారు. మొత్తం 2,64,600 మంది బాధితులు కొవిడ్​ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,778 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,803 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  

ఇవీచూడండి: తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు

Last Updated : Dec 7, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.