ETV Bharat / city

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

author img

By

Published : Dec 20, 2019, 11:03 PM IST

Updated : Dec 21, 2019, 7:43 AM IST

సంగారెడ్డి జిల్లాలో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. క్రీడాకారుల్లో నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"
"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు.. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు.

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

క్రీడాకారుల నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా క్రీడాకారుల ఎంపిక నైపుణ్యం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విధానాలు పక్కకు పెట్టి కొత్త ఒరవడితో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: సరదాగా కోహ్లీసేన.. ఫొటోలు వైరల్

Intro:hyd_tg_73_20_kabbadi_sports_inagural_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు
ఇస్నాపూర్ లో మూడు రోజుల పాటు జరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా కబడ్డీ క్రీడలు క్రీడాకారులు నిర్వహించిన మార్చి ఫస్ట్ తోప్రారంభమయ్యాయి క్రీడాకారులు నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా క్రీడాకారుల ఎంపిక నైపుణ్యం ఆధారంగానే ఉంటుందని ఆయన తెలిపారు గతంలో జరిగిన విధానాలు పక్కకు పెట్టి కొత్త వరవడితో ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కబడ్డీ క్రీడా క్రీడాకారుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి జిల్లాస్థాయి బాల,బాలికల టీములు ఎంపికయ్యి ఈ రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఎంపికయ్యేందుకు పోటీ పనున్నారని చెప్పారుConclusion:బైట్ శ్రీకాంత్ గౌడ్ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
Last Updated : Dec 21, 2019, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.