ETV Bharat / city

జోరుగా కోడిపందేలు.. భారీగా చేతులు మారిన పైసలు

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

kodi pandelu
kodi pandelu
author img

By

Published : Jan 14, 2021, 4:13 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెంరాయుళ్లతో బరులన్నీ కిక్కిరిసిపోయాయి.

తేతలి, దువ్వ, వేల్పూరు, అత్తిలి, ఇరగవరం తదితర ప్రాంతాల్లో కోడి పందేలతో పాటు... గుండాట, పేకాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రెండోరోజూ.. పందెం రాయుళ్లు.. బరుల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజూ జోరుగా కోడిపందేలు

ఇదీ చదవండి: 'కుటుంబపాలన లేని వ్యవస్థతోనే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.