ETV Bharat / city

ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్

రోజులాగే చేపల వేటకు వెళ్లిన జాలరికి అనుకోని రీతిలో రెండు కేజీల గోల్డ్ ఫిష్ వలకు చిక్కింది. సమాచారం తెలుసుకున్న ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూరు గ్రామస్థులు దానిని ఆసక్తిగా తిలకించారు.

golf fish in guntur
ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్
author img

By

Published : Aug 10, 2020, 2:34 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్ జాలరికి దొరికింది. విషయం తెలుసుకున్న ఈపూరు గ్రామ ప్రజలు అందరూ ఆసక్తిగా తిలకించారు. వెల్లంకి అనే వ్యక్తి చేపలు పట్టుకునే చేతితో తడుమూతూ అందరికీ చూపించాడు.

ఈపూరి చెరువులో 2 కేజీల గోల్డ్ ఫిష్

ఇవీ చూడండి: బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.