బీసీ జాబితాలో కొత్తగా చేరిన 17 కులాల నుంచి మొదటి కుల ధ్రువీకరణ పత్రాన్ని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ అందించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన సాయి చరణ్ చవాన్‌కు... బీసీ-ఏ కింద మంత్రి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఇదీ చూడండి: రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల