ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - రాశిఫలాలు

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!
author img

By

Published : May 16, 2021, 3:27 AM IST

మేషరాశి

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృషభరాశి

కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. లలితా దేవి నామాన్ని స్మరించాలి.

మిథునరాశి

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

కర్కాటక రాశి

శుభాలు కలుగుతాయి. చిన్న ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. యశోవృద్ధి ఉంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

సింహరాశి

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. మీపై శత్రువులు విజయం సాధించలేరు. దుర్గాస్తుతి పఠించాలి.

కన్యారాశి

మధ్యమ ఫలితాలున్నాయి. తలపెట్టిన పనిలో బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

తులారాశి

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీకున్న పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీ ధ్యానం మంచినిస్తుంది.

వృశ్చికరాశి

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో తోటివారి సహకారం అవసరం. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

ధనుస్సు రాశి

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మకరరాశి

చిన్నపాటి సమస్యలు ఎదురైనా చేపట్టిన పనులను పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

కుంభరాశి

చేపట్టే పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.

మీనరాశి

విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.