రాష్ట్రంలో మరో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,99,900కు చేరింది. కరోనా బారినపడి ఒకరు మృతిచెందగా.. ఇప్పటి వరకు 1,695 మంది మరణించారు.
కరోనా నుంచి కోలుకొని మరో 207 మంది బాధితులు ఇళ్లకు చేరారు. రాష్ట్రంలో 1,886 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 748 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.
ఇవీచూడండి: మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు