ETV Bharat / city

సంక్షేమానికి పెద్దపీట

ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కేీసఆర్​ ప్రగతి నిధి విడుదల చేశారు.

సంక్షేమ నిధి
author img

By

Published : Feb 22, 2019, 1:25 PM IST

Updated : Feb 22, 2019, 4:33 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్షా 82వేల 17 వేల కోట్ల రూపాయలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టారు. ఇందులో మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లుకేటాయించారు.

ఎస్సీ,ఎస్టీలకు పెరిగిన సాయం

షెడ్యూలు కులాలకు రూ.16 వేల 581 కోట్లు, షెడ్యూలు తెగలకు రూ.9 వేల 827 కోట్ల రూపాయల ప్రగతి నిధిని ప్రతిపాదించారు. ఎంబీసీ కార్పోరేషన్​కు వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్లుసీఎం పేర్కొన్నారు.

బడ్జెట్​ ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్​

Last Updated : Feb 22, 2019, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.