హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మరో అవార్డు వరించింది. జీహెచ్ఎంసీ సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం, పట్టణ పౌరులకు మెరుగైన సేవలు అందించడం వల్ల కేంద్రం డిజిటల్ ఇండియా గుర్తింపునిచ్చింది. ఈ- ఆఫీస్, మై జీహెచ్ఎంసీ యాప్లతో లక్షల సమస్యలు పరిష్కారం అయ్యాయి. దేశంలో ఈ యాప్ను 7 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. నగర పాలక సంస్థకు ఈ అవార్డు రావడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ దిల్లీలో రేపు ఈ అవార్డును అందించనున్నారు.
జీహెచ్ఎంసీకి మరో అవార్డు - RAVISHANKAR PRASAD
జీహెచ్ఎంసీని మరో అవార్డు వరించింది. కేంద్రం డిజిటల్ ఇండియా పేరుతో గుర్తింపునిచ్చింది. సాంకేతికత వినియోగం, మెరుగైన సేవలు కారణాలుగా ప్రశసించనుంది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మరో అవార్డు వరించింది. జీహెచ్ఎంసీ సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం, పట్టణ పౌరులకు మెరుగైన సేవలు అందించడం వల్ల కేంద్రం డిజిటల్ ఇండియా గుర్తింపునిచ్చింది. ఈ- ఆఫీస్, మై జీహెచ్ఎంసీ యాప్లతో లక్షల సమస్యలు పరిష్కారం అయ్యాయి. దేశంలో ఈ యాప్ను 7 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. నగర పాలక సంస్థకు ఈ అవార్డు రావడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ దిల్లీలో రేపు ఈ అవార్డును అందించనున్నారు.
యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి నిరూపించిన తిమ్మాజీ పల్లి గ్రామ యువత సొంతూరి బడి కోసం చేయి చేయి కలిపి నడుంబిగించి దాతల సహకారంతో విజయవంతంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తున్న తీరు అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తున్న ఉపాధ్యాయులు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తిమ్మాజీ పల్లి లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు విజయవంతంగా బోధిస్తున్న ఉపాధ్యాయులు వడ్డేపల్లి మండలం లో మారుమూల పల్లెటూరి అయినా తిమ్మాజీ పల్లి గ్రామంలో 2015 వరకు 17 మంది విద్యార్థులతో పాఠశాల నడిచేది గ్రామంలోని యువత పాఠశాల యొక్క దుస్థితిని గమనించి మన ఊరి పాఠశాల ఈ స్థితికి రావడానికి గల కారణాలు ఏవి అని ఆలోచించి ఊరి ప్రజల ముందుకు ఒక ఆలోచన తీసుకువచ్చారు ప్రైవేట్ స్కూల్లో కోసం వెంపర్లాడకుండా మన గ్రామంలోని పాఠశాలను ప్రైవేట్ పాఠశాల కు దీటుగా మార్చుకుందాం అని చెప్పారు దీనికి గ్రామ ప్రజలంతా తర్జనభర్జన చేసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చూపిస్తామని హామీ ఇచ్చారు కానీ పాఠశాలకు అప్పుడు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు 17 మంది విద్యార్థుల తో ఉన్న పాఠశాల ఇప్పుడు 140 మంది విద్యార్థుల తో కళకళలాడుతుంది ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా ఊరివారు యువత ఆలోచించి ముగ్గురు ప్రైవేట్ టీచర్లకు వారే వేతనం ఇచ్చి నియమించుకున్నారు అందుకనుగుణంగా స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పిల్లలకు అనేక రకాలుగా ఆటపాటలతో విద్యను బోధిస్తూ జిల్లాలోనే ఆదర్శవంతమైన పాఠశాల గా తీర్చిదిద్దారు పాఠశాలలో వినూత్న పద్ధతిలో పిల్లలకు బోధిస్తూ వారి యొక్క ప్రతిభను వెలికి తీస్తున్నారు బోర్డు మీద చెప్పడం మూస పద్ధతిలో ఉపన్యసించడం వల్ల పిల్లలకు అర్థం కాదని కొన్ని అట్టముక్కల తో వివిధ రకాల ప్రయోగాలు చేసి పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తూ ఉపాధ్యాయులు విజయవంతమయ్యారు తిమ్మాజీ పల్లి పాఠశాలను చూసి మిగతా గ్రామాలు కూడా దీంతో ఇన్స్పిరేషన్ పొందాయి పాఠశాల నడిచే విధానం బోధన చూసి జిల్లా కలెక్టర్ శశాంక గారు డిజిటల్ క్లాసులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాల కి పంపిస్తున్న అనుభూతి కలగాలని టై బెల్టు షూస్ యూనిఫామ్ ప్రవేశపెట్టారు అదేవిధంగా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వారి యొక్క మార్కులు వారి ప్రతిభను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు
Body:ఊరి పాఠశాలను చూసి గ్రామ ప్రజలు పిల్లల తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో అనేక రకాల వేలకు వేలు ఫీజులు కట్టలేక ఇబ్బందిపడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రభుత్వ పాఠశాల లు ఉంటే ఎంతో బావుంటుంది మా ఊరి పాఠశాల మాదిరి జిల్లాలో రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారు దాతల సహకారంతో స్కూలుకు కరెంటు చెట్లకు ట్రీ గార్డ్స్ డిజిటల్ క్లాస్ కోసం టీవీ సమకూర్చుకున్నారు
Conclusion: