ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా సాధారణ పౌరులతో స్నేహంగా మెలుగుతూనే.... నేరస్థులు, దొంగల పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడంలో నగర పోలీసులు ఎంతో ముందున్నారన్నారు. నగర కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా అంజనీ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి:సార్వత్రిక ఎన్నికలపై ఈసీ దృష్టి