ETV Bharat / city

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం రోశయ్య - rosayya

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రముఖులు కుటుంబ సమేతంగా వచ్చి ఓటేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్​ కే రోశయ్య సనత్​నగర్​లో సతీ సమేతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రోశయ్య
author img

By

Published : Apr 11, 2019, 12:54 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మితో కలిసివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్​ లోక్​సభ స్థానంలోని సనత్​నగర్​లో ఓటేశారు. ఓటు పౌరుని చేతిలో వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరు విధిగా వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

ఇదీ చదవండి: ఓటు వేసిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.