హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఈశ్వరీబాయి మెమొరిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తపాలశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఈశ్వరీబాయి స్టాంప్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విడుదల చేశారు. సాధారణ కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి దేశం గర్వించే స్థాయికి ఆమె ఎదిగారని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా సమాజంలో రుగ్మతలు తగ్గలేదని భట్టి అన్నారు. ఎస్టీ, ఎస్సీ సర్పంచ్‌లను గౌరవించకుండా కింద కూర్చొబెట్టే పరిస్థితులు ఈ రోజుల్లో కూడా కనిపించడం బాధకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సంఘటలనే ఇందుకు నిదర్శనమన్నారు.
సమాజంలో రుగ్మతలు తగ్గలేదు: భట్టి - bhatti vikramarka
తపాలశాఖ రూపొందించిన ఈశ్వరీబాయి పోస్టల్ స్టాంప్‌ను భట్టి విక్రమార్క విడుదల చేశారు.