ఆదిలాబాద్లో మాట్లాడుతున్న ఇంద్రసేనారెడ్డి అధికార పార్టీలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ మోదీ చేత పనులు చేయించుకుని... బయటకొచ్చి ప్రధాని ఏమీ చేయలేదని అంటున్నారని భాజపా నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రమిచ్చిన నిధులు సరైన రీతిలో వాడకుండా మోదీపై వ్యాఖ్యలు చేయడం తెలివితక్కువతనమని ఆదిలాబాద్లో జరిగిన భాజపా అనుబంధ సంఘాల సమీక్ష సమావేశంలో ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండిఃఫేస్బుక్ లాగిన్ అవుతోందా?