ETV Bharat / city

ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ధర్నా

author img

By

Published : Sep 26, 2020, 7:55 AM IST

ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ధర్నా నిర్వహించారు.పేద ఆదివాసీలకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్​ చేశారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా హామీ ఇచ్చారు.

ఆదివాసీలకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలి

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. శుక్రవారం ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు, ఆడె హన్మంత్‌రావు మాట్లాడుతూ.. పేద ఆదివాసీలకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఆదివాసీల చట్టాలను సంరక్షించడంలో పెసా కమిటీ ఛైర్మన్‌ విఫలమయ్యారని విమర్శించారు.

Adivasis strike at itda office at utnuru for residence places
సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా హామీ

సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఎస్పీ ఉదయ్‌రెడ్డి ఉన్నారు. ఆదివాసీ నాయకులు శంకర్‌, పుష్పరాణి, జుగాదిరావు, ఆనంద్‌రావు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.