ETV Bharat / city

ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు! - సోయం బాపూరావు ట్విట్టర్ ఖాతా

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్​కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తి ఎంపీ ఖాతా నుంచి పోస్టు చేశాడు. బాపూరావు సూచన మేరకు భాజపా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

adilabad mp soyam bapurao twitter account hacked and provocative post
ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు!
author img

By

Published : Mar 18, 2020, 9:06 PM IST

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్​ వార్త పట్టణంలో కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి... ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఎంపీ ఖాతా నుంచి ట్వీట్ చేశాడు. గమనించిన భాజపా శ్రేణులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బాపూరావు సూచన మేరకు ఆయన అనుచరులు ఆదిలాబాద్​ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 56/2020 నేరం సంఖ్యతో... 504 ఐపీసీ, 66 ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.

ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు!

ఇదీ చూడండి: గుట్టు వీడింది... కరోనా వైరస్​ పుట్టింది అలానే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.