ETV Bharat / business

TVS Apache RTR 310 : TVS మోటార్స్​ నుంచి మరో స్టైలిష్ అపాచీ​​.. ధర ఎంతో తెలుసా? - TVS న్యూ బైక్​ లాంఛ్

TVS Apache RTR 310 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్​ మోటార్స్​ సరికొత్త బైక్​ను ఇండియన్​ మార్కెట్​లో లాంఛ్​ చేసింది. అపాచీ సిరీస్​లో భాగంగా TVS Apache RTR 310 పేరుతో తాజాగా ఈ న్యూ మోడల్​ను విడుదల చేసింది. మరి దీని ధరెంతంటే..

TVS Apache RTR 310 Design Price Specifications
TVS Apache RTR 310 Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 8:13 PM IST

TVS Apache RTR 310 : దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ తయారీదారు టీవీఎస్​ మోటార్స్​ మరో కొత్త మోడల్​ను భారత విపణిలోకి విడుదల చేసింది. తన విజయవంతమైన మోడల్​ అపాచీ సిరీస్​లో భాగంగా కొత్త అపాచీ 'TVS Apache RTR 310'ను తీసుకొచ్చింది. సెప్టెంబర్​ 6(బుధవారం)న దీనిని లాంఛ్​​ చేశారు. కాగా, టీవీఎస్​ అపాచీ సిరీస్​లోని RR 310 మోడల్​కు మరిన్ని హంగులు అద్ది అప్డేటెడ్​ వెర్షన్​గా RTR 310 మోడల్​ను రిలీజ్​ చేశారు.

TVS Apache RTR 310 Design Price Specifications
టీవీఎస్​ లాంఛ్​ చేసిన న్యూ అపాచీ సిరీస్​- TVS Apache RTR 310

స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​!
TVS Apache RTR 310 Specifications : డిజిటల్​ ఇన్​స్ట్రూమెంటల్​ ప్యానెల్, అలాయ్​ వీల్స్​ సహా ఇతర అధునాతన ఫీచర్స్​ను RTR 310లో గమనించవచ్చు. ఇక బ్రేక్​ల విషయానికొస్తే.. డ్యూయెల్​ ఛానల్​ ABSతో సింగిల్​ ఫ్రంట్​ డిస్క్​, సింగిల్ రియర్​ డిస్క్ బ్రేక్​లను ఇందులోని ముందు, రియర్​ వీల్స్​లో వాడారు. ఈ టైర్ల పరిమాణం 17 అంగుళాలుగా ఉంది. అపాచీ RR 310లోని ట్రాక్షన్​ కంట్రోల్​, క్విక్​ షిఫ్టర్​ సహా ఇతర ఫీచర్స్​ను TVS Apache RTR 310లోనూ గమనించవచ్చు. వీటికి అదనంగా అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ను తాజాగా లాంఛ్​ చేసిన మోడల్​లో వినియోగించారు. నేక్డ్​ వెర్షన్​గా కనిపిస్తున్న ఈ బైక్​లో 313cc, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ను ఫిక్స్​ చేశారు. ఇక దీని ధరను రూ.2.43(ఎక్స్​-షోరూమ్​) లక్షలుగా( TVS Apache RTR 310 Price ) ఉంది. ఈ TVS Apache RTR 310 బైక్​కు సంబంధించి భారత్​లో ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. నామమాత్రపు ఛార్జీ రూ.3,100లను చెల్లించి ఔత్సాహికులు టీవీఎస్​ మోటార్స్​ అధికారిక వెబ్​సైట్​లో బుక్​ చేసుకోవచ్చు.

TVS Apache RTR 310 Launch : షార్ప్​ ఫ్యుయల్​ ట్యాంక్​, టూ సీటింగ్ కెపాసిటీతో స్పోర్ట్స్​ బైక్​ తరహాలో కనిపిస్తున్న ఈ సిరీస్​లో అన్​కవర్డ్​ రియర్​ సబ్​ఫ్రేమ్​తో స్ప్లిట్​-సీట్​ను అమర్చారు. స్ప్లిట్​ ప్యాటర్న్​లో ఉన్న LED టెయిల్​లైట్స్​ ఇందులోని ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక TVS Apache RTR 310 బైక్​ హార్డ్​వేర్​ విషయానికొస్తే.. స్పోర్ట్​ గోల్డ్​-ఫినిష్డ్​ కలిగిన USD ఫ్రంట్​ ఫోర్క్స్​ను చూడొచ్చు. వీటిని అడ్జస్ట్​ కూడా చేసుకోవచ్చు. ఇందులోని రియర్​ సస్పెన్షన్​ను మోనో షాక్​ నియంత్రిస్తుంది. మరోవైపు RR 310లో వాడిన 312.2ccని ఇందులోనూ వినియోగించారు. లిక్విడ్​-కూల్డ్​ మోటార్​, సిక్స్​-స్పీడ్​ గేర్​బాక్స్​, 35bhpతో 9700rpm, అలాగే 28.7Nmతో 6650rpm, 150kmph ఇందులోని చెప్పుకోదగ్గ అదనపు స్పెక్స్​.

ఎక్స్​ట్రా ఫీచర్స్​!

డిజిటల్​ TFT
GoPro కనెక్టివిటీ
స్పీడోమీటర్
ఓటోమీటర్​
ట్రిప్​ మీటర్
ఫ్యుయల్​ లెవెల్​ ఇండికేటర్​
గేర్​ పోజిషన్​ ఇండికేటర్
టెంపరేచర్​
స్మార్ట్​ ఫోన్​ కనెక్టివిటీ
కాల్స్​, SMS నోటిఫికేషన్స్​
డాక్యుమెంట్​ స్టోరేజ్​ స్లాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.