ETV Bharat / business

Stock Market Open : ఆల్​ టైమ్​ హై రికార్డ్​లతో దూసుకుపోతున్న స్టాక్​ మార్కెట్లు - FII Investment in India

Stock Market News Today : దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. మంగళవారం బీఎస్​ఈ సెన్సెక్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ తమ జీవనకాల గరిష్ఠ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో పాటు, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ఇందుకు కారణం.

share market news today
stock market news today
author img

By

Published : Jul 4, 2023, 10:49 AM IST

Updated : Jul 4, 2023, 11:06 AM IST

Share Market News Today : దేశీయ స్టాక్​మార్కెట్లు వరుస లాభాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. మంగళవారం బీఎస్​ఈ మొదటిసారిగా 65,586 పాయింట్లు మార్కు దాటగా, ఎన్​ఎస్​ఈ కూడా ఆల్​టైమ్​ హై రికార్డు 19,413 పాయింట్లు నమోదు చేసింది. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం సహా అంతర్జాతీయ మార్కెట్లు కూడా బుల్లిష్​ ట్రెండ్​లో కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 381 పాయింట్లు లాభపడి 65,586 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 19,413 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : బాజాజ్​ ఫిన్​సెర్వ్​, బజాజ్​ ఫైనాన్స్​, ఎస్​బీఐ, టైటాన్, టీసీఎస్​, టాటా మోటార్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : భారతీఎయిర్​టెల్​, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంకు, ఏసియన్​ పెయింట్స్, టాటాస్టీల్​, ఐటీసీ

బుల్​ రంకెలేస్తూనే ఉంది!
దేశీయ స్టాక్​ మార్కెట్లు గత ఐదు రోజులుగా వరుస లాభాలతో దూసుకుపోతూ.. మదుపర్ల సంపదను వృద్ధి చేస్తూనే ఉన్నాయి. సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 50లు తమ జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. చివరకు బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 486 పాయింట్లు లాభపడి 65,205 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 133 పాయింట్లు వృద్ధి చెంది 19,322 పాయింట్లు వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లు
Global Markets News : సోమవారం యూఎస్​ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, మంగళవారం కూడా షాంగై, హాంగ్​కాంగ్​ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. కానీ షియోల్​, టోక్యో మార్కెట్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు వస్తూనే ఉన్నాయ్​!
FII Investment in India : భారతదేశంలోని విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1995.25 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసినట్లు, ఎక్స్ఛేంజ్​ డేటా స్పష్టం చేస్తోంది.

ముడి చము ధరలు
Crude Oil Price Today : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 75.13 అమెరికన్ డాలర్లుగా ఉంది.

Last Updated : Jul 4, 2023, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.