ETV Bharat / business

మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి - petrol price

Petrol Diesel Prices: పెట్రోల్​ ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీ, హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..?

petrol price
పెట్రోల్ ధరలు
author img

By

Published : Mar 29, 2022, 8:06 AM IST

Petrol Price Hike: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్‌ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్​ పెట్రోల్‌ రూ.113.61, డీజిల్‌ రూ.99.83కు చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో 80 పైసలు పెరిగి లీటర్‌ పెట్రోల్ ధర 100 రూపాయల 25 పైసలకు చేరింది. డీజిల్‌ ధర 91 రూపాయల 51 పైసలకు పెరిగింది. ధరలు ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు పెరగడం గమనార్హం. విజయవాడలో లీటర్​ పెట్రోల్‌ రూ.115.37, డీజిల్‌ రూ.101.23కు ఎగబాకింది.

ఇదీ చదవండి: మూడు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​.. సెన్సెక్స్​ 230 ప్లస్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.