ETV Bharat / business

39 వేల పోస్టులకు నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు! - ఇండియా పోస్ట్ జాబ్స్ న్యూస్

India post jobs: పదో తరగతి పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం! తపాలా శాఖలో సుమారు 39 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు ఇలా...

INDIA POST JOBS
INDIA POST JOBS
author img

By

Published : May 4, 2022, 10:16 AM IST

GDS recruitment 2022: భారత తపాలా శాఖలో నియామకాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ డాక్ సేవక్​ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది ఇండియా పోస్ట్. 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్​కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఖాళీలు:
➼దేశవ్యాప్తంగా 38,926 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
➼బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హతలు
➼పదో తరగతి పాసై ఉండాలి. పదో తరగతిలో స్థానిక భాష నేర్చుకొని ఉండాలి.
➼సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
➼18 ఏళ్లు పైబడి, 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారంతా ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవచ్చు.

వేతనం
➼బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్​కు ఎంపికైతే ప్రతి నెలా రూ.12000 చెల్లిస్తారు.
➼అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 వేతనం అందిస్తారు.
ఎంపిక ఎలా?
➼పదో తరగతిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం మెరిట్ లిస్ట్​ను సిద్ధం చేస్తారు.

దరఖాస్తు
➼ indiapostgdsonline.gov.in వెబ్​సైట్​లో అప్లికేషన్ నింపవచ్చు.
➼జూన్ 5 చివరి తేదీ.
➼దరఖాస్తు ఫీజు రూ.100

ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకులో 'స్పెషల్' ఉద్యోగాలు.. జీతం రూ.78వేల పైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.