ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
gold rate today
author img

By

Published : Mar 13, 2023, 10:31 AM IST

Updated : Mar 13, 2023, 10:51 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1,330 పెరిగి.. ప్రస్తుతం రూ.58,650 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 2,029 పెరిగి.. ప్రస్తుతం రూ.65,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,650గా ఉంది. కిలో వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,650 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,650 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,650 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,500గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1883.85 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.82 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.18,21,504 పలుకగా.. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,21,504
ఇథీరియంరూ.1,30,136
టెథర్​రూ.82.19
బైనాన్స్​ కాయిన్​రూ.23,441
యూఎస్​డీ కాయిన్రూ.81.35

లాభాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని అనుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన భారత స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఆటో, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాలు కొనసాగుతుండగా.. పవర్​, ఐరన్​, ఐటీ రంగాల షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలో సెన్సెక్స్‌ 104 పాయింట్లు లాభపడి 59,235 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 17,444 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్​ మహీంద్రా, ఎల్ అండ్​ టీ, రిలయన్స్​, టీసీఎస్​, పవర్ గ్రిడ్​, కోటక్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, ఏసియన్​ పేంట్స్​, బజాజ్​ ఫైనాన్స్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్​, అల్ట్రాటెక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎం అండ్​ ఎం, టాటా స్టీల్​ కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి మారకం విలువ
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు పెరిగి 81.81 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Mar 13, 2023, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.