Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ప్రస్తుతం రూ.66,540 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.57,870గా ఉంది. కిలో వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,540గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,870 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,540గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1856 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.29 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.18,33,122పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.18,33,122 |
ఇథీరియం | రూ.1,28,251 |
టెథర్ | రూ.81.72 |
బైనాన్స్ కాయిన్ | రూ.23,779 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.71 |