ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
gold rate today
author img

By

Published : Mar 2, 2023, 9:58 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.280 తగ్గి.. ప్రస్తుతం రూ.65,860 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,800గా ఉంది. కిలో వెండి ధర రూ.65,860 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,860గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,800 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,860 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,860గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1833.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.94 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,39,147పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,39,147
ఇథీరియంరూ.1,36,020
టెథర్​రూ.82.53
బైనాన్స్​ కాయిన్​రూ.24,683
యూఎస్​డీ కాయిన్రూ.82.57

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 166 పాయింట్లు నష్టపోయి 59,244 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 55 పాయింట్లు నష్టపడి 17,395 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ సూచీలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, ఎన్​టీపీసీ, ప్రవర్​ గ్రిడ్​, మారుతీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్​, టైటాన్​, టీసీఎస్​, ఏసియన్​ పెయింట్స్​, విప్రో, సన్​ఫార్మా, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం విలువ
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు తగ్గి 82.60 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.