ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎలా ఉన్నాయంటే? - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today
ఏపీ, తెలంగాణల్లో బంగారం ధరలు
author img

By

Published : Feb 8, 2023, 11:10 AM IST

Updated : Feb 8, 2023, 11:39 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర స్వల్పంగా రూ.69,300 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,300 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,300గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,300 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,300 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1875.90 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.35 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,21,083 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,21,083
ఇథీరియంరూ.1,38,660
టెథర్​రూ.82.64
బైనాన్స్​ కాయిన్​రూ.27,438
యూఎస్​డీ కాయిన్రూ.82.68

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 365 పాయింట్ల లాభంతో 60,651వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 111పాయింట్లు లాభపడి 17,835 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఐటీసీ, ఎల్‌టీ, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 82.66 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Feb 8, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.