ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా..

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

gold rate today
బంగారం
author img

By

Published : Feb 3, 2023, 10:20 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.400 తగ్గి.. ప్రస్తుతం రూ.59,910 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.2,245 పెరిగి.. ప్రస్తుతం రూ.72,145 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,910 గా ఉంది. కిలో వెండి ధర రూ.72,145 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,910 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.72,145 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,910 గా ఉంది. కేజీ వెండి ధర రూ.72,145 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,910 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.72,145 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1915.25 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.51 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,31,728 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,31,728
ఇథీరియంరూ.1,34,722
టెథర్​రూ.82.15
బైనాన్స్​ కాయిన్​రూ.26,411
యూఎస్​డీ కాయిన్రూ.82.19

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 481.94 పాయింట్లు పెరిగి 60,414.18 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 118.05 పాయింట్లు పెరిగి 17,728.45 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగి 82.08 వద్ద ప్రారంభమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.