ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? - gold rate in telangana

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గి.. వెండి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
బంగారం, వెెండి ధరలు
author img

By

Published : Dec 27, 2022, 11:46 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.20 తగ్గి ప్రస్తుతం రూ.56,140 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.235పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,260 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,140గా ఉంది. కిలో వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,140 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,260గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,140గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,140వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,260 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1805.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.90 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,95,675 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,95,675
ఇథీరియంరూ.1,01,142
టెథర్​రూ.82.73
బైనాన్స్​ కాయిన్​రూ.20,103
యూఎస్​డీ కాయిన్రూ.82.75

స్టాక్ మార్కెట్లు:
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 33.59 పాయింట్ల లాభంతో 60,569 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 18,030 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టీసీఎస్​, విప్రో, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, బజాజ్​ ఫైనాన్స్,టైటాన్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతి,టీసీఎస్, యాక్సిక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.74 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.