ETV Bharat / business

Gold Rate Today : మళ్లీ పెరుగుతున్న గోల్డ్​, సిల్వర్​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - భారత్​లో బంగారం ధరలు

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today
author img

By

Published : Aug 5, 2023, 10:50 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు​​ మరలా పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,112గా ఉండగా.. శనివారం రూ.165 పెరిగి రూ.61,277కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.74,310గా ఉండగా.. రూ.168 పెరిగి శనివారం రూ.74,478కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,277గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,478గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,277గా ఉంది. కిలో వెండి ధర రూ.74,478కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,277గా ఉంది. కిలో వెండి ధర రూ.74,478గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,277గా ఉంది. కిలో వెండి ధర రూ.74,478కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్​ రేట్లు పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1935 డాలర్లుగా ఉండగా.. శనివారం 8 డాలర్లు మేరకు పెరిగి 1943 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.63 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ తీవ్రమైన నష్టాల్లో కొనసాగుతోంది. దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,98,676 వద్ద నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే...

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,98,676
ఇథీరియంరూ.1,51,077
టెథర్ రూ.82.56
బైనాన్స్ కాయిన్రూ.19,882
యూఎస్​డీ కాయిన్రూ.82.68

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.