ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే? - Gold Price in Proddatur

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధర​​లు మరలా స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today
author img

By

Published : Jul 29, 2023, 10:53 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు మరలా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం గోల్డ్, సిల్వర్​ ధరలు భారీగా తగ్గాయి. దీనితో ఒక్కసారిగా దేశంలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కానీ శనివారం పసిడి ధరలు మరలా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,130గా ఉండగా శనివారం రూ.315 పెరిగి రూ.61,445కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.75,690గా ఉండగా.. శనివారం రూ170 పెరిగి రూ.75,860కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,445గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,860గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,445గా ఉంది. కిలో వెండి ధర రూ.75,860కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,445గా ఉంది. కిలో వెండి ధర రూ.75,860గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,445గా ఉంది. కిలో వెండి ధర రూ.75,860కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. ఈ విషయం మీరు గమనించవలెను.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్​, సిల్వర్​ ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1953 డాలర్లుగా ఉండగా.. శనివారం స్పాట్​ గోల్డ్​ ధర 1959 డాలర్లుగా ఉంది. మరోవైపు ఔన్స్​ వెండి ధర 24.36 డాలర్లుకు చేరుకుంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ మంచి జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,16,358 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, బైనాన్స్ కాయిన్​లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్​, యూఎస్​డీ కాయిన్​లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ​ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,16,358
ఇథీరియంరూ.1,54,184
టెథర్రూ.82.24
బైనాన్స్ కాయిన్ రూ.19,907
యూఎస్​డీ కాయిన్రూ.82.27

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.