ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? - stock market today

Gold Rate Today 4th January 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 2024 4th January
Gold Rate Today 4th January 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 9:49 AM IST

Updated : Jan 4, 2024, 10:16 AM IST

Gold Rate Today 4th January 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.65,257గా ఉండగా, గురువారం రూ.789 తగ్గి రూ.64,468కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.75,462గా ఉండగా, గురువారం రూ.1,686 తగ్గి రూ.73,776కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 4th January 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,468కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.73,776గా ఉంది.
  • Gold Price In Vijayawada 4th January 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,468కు తగ్గింది. కిలో వెండి ధర రూ.73,776కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 4th January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,468గా ఉంది. కిలో వెండి ధర రూ.73,776కు తగ్గింది.
  • Gold Price In Proddatur 4th January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,468కు దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.73,776గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 4th January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ 2065 డాలర్లు ఉండగా, గురువారం 20 డాలర్లు తగ్గి 2045 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.99 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 4th January 2024 : బైనాన్స్​ కాయిన్​, యూఎస్​డీ కాయిన్​ మినహా మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గురువారం నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.35,88,485
ఇథీరియంరూ.1,85,548
టెథర్రూ.83.28
బైనాన్స్ కాయిన్రూ.26,294
యూఎస్​డీ కాయిన్రూ.83.31

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today 4th January 2024 : వరుసగా మూడు రోజులు కొనసాగిన స్టాక్​ మార్కెట్ల​ నష్టాలకు బ్రేక్​ పడింది. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, మన సూచీలు ఆరంభంలో రాణించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 345 పాయింట్లు లాభపడి 71,702 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 21,604 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎన్​టీపీసీ, టాటామోటార్స్​, యాక్సిస్​బ్యాంక్​, పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్ ​బ్యాంక్​, ఇన్ఫోసిస్​, ఏషియన్​పెయింట్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టైటాన్​, ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, ఎల్​ అండ్​ టీ, నెస్లే ఇండియా, ఐటీసీ, కోటక్​ బ్యాంక్​, హెచ్​యూఎల్​

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, భారతీ ఎయిర్​టెల్, టెక్​ మహీంద్రా, ఎస్​బీఐ, మారుతీ, టాటా స్టీల్​, టీసీఎస్​

రూపాయి విలువ
Rupee Open 4th January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ ఒక పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.31గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 4th January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు!- కేంద్రం క్లారిటీ

సేఫ్​గా UPI పేమెంట్స్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

Last Updated : Jan 4, 2024, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.