ETV Bharat / business

GOLD RATE TODAY 14th August 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 14th August 2023 : దేశంలో గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

GOLD PRICE TODAY 14th August 2023
GOLD RATE TODAY 14th August 2023
author img

By

Published : Aug 14, 2023, 9:31 AM IST

Updated : Aug 14, 2023, 10:54 AM IST

Gold Rate Today 14th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,685 ఉండగా.. సోమవారం నాటికి రూ.10 తగ్గి రూ.60,675కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా కొంచెం తగ్గాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.72,051 ఉండగా.. సోమవారం రూ.170 తగ్గి రూ.71,881కు చేరింది.

  • Gold Price In Hyderabad 14th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,675గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,881గా ఉంది.
  • Gold Price In Vijayawada 14th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,675గా ఉంది. కిలో వెండి ధర రూ.71,881కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 14th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,675గా ఉంది. కిలో వెండి ధర రూ.71,881గా ఉంది.
  • Gold Price In Proddatur 14th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,675గా ఉంది. కిలో వెండి ధర రూ.71,881కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 14th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1913 డాలర్లుగా ఉండగా.. సోమవారం కూడా దాదాపు అదే ధర 1913.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.59 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 14th August 2023 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,23,074 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్​ నష్టాల్లో కొనసాగుతూ ఉండగా.. బైనాన్స్​ కాయిన్, యూఎస్​డీ కాయిన్​లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,23,074
ఇథీరియంరూ.1,52,506
టెథర్ రూ.82.82
బైనాన్స్ కాయిన్రూ.19,935
యూఎస్​డీ కాయిన్రూ.83.2

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 14th August 2023 : సోమవారం దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 331 పాయింట్లు నష్టపోయి 64,990 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 118 పాయింట్లు కోల్పోయి 19,310 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : రిలయన్స్​, సన్​ఫార్మా, కోటక్​ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎన్​టీపీసీ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఎస్​బీఐ, టాటా మోటార్స్​, టాటాస్టీల్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, టైటాన్​, ఇన్ఫోసిస్​

రూపాయి విలువ!
Rupee Open 14th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 25 పైసలు తగ్గి రూ.83.07 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 14th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Rates Today 14th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.85 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 86.07 డాలర్లుగా ఉంది.

Last Updated : Aug 14, 2023, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.