Gold Price Today: దేశంలో పసిడి ధర శనివారం స్థిరంగా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.354మేర క్షీణించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold rate in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.53,680 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.70,536గా ఉంది.
- గుంటూరులో పది గ్రాముల మేలిమి బంగారం రూ.53,680గా ఉంది. కిలో వెండి ధర భారీగా పెరిగి.. రూ.70,536కు చేరుకుంది.
- వైజాగ్లో బంగారం ధర రూ.53,680గా ఉండగా.. కిలో వెండి ధర రూ.70,536 పలుకుతోంది.
Spot Gold rate: స్పాట్ గోల్డ్ ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. ఔన్సు పుత్తడి ధర.. 1958కి పైగా ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ 25.57 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చదవండి: పెట్రో బాదుడు.. మరోసారి పెరిగిన చమురు ధరలు