Elon Musk Twitter : ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి లాగిన్ చేయని 1.5 బిలియన్ ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్లను నియంత్రించే క్రమంలో ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దాంతో పాటు సంస్థ డెవలప్ చేస్తున్న ఓ అప్డేట్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
మస్క్ మరో కీలక నిర్ణయం.. 150 కోట్ల ట్విట్టర్ ఖాతాలు తొలగింపు! - twitter delets obselete user accounts
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి లాగిన్ చేయని 150 కోట్ల ట్విట్టర్ ఖాతాలను తొలగించనున్నట్లు ఆయన తెలిపారు.
Elon Musk Twitter
Elon Musk Twitter : ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి లాగిన్ చేయని 1.5 బిలియన్ ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్లను నియంత్రించే క్రమంలో ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దాంతో పాటు సంస్థ డెవలప్ చేస్తున్న ఓ అప్డేట్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
Last Updated : Dec 9, 2022, 5:11 PM IST