ETV Bharat / business

బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి! - most fuel efficient diesel cars in India

Best Mileage Cares In India In Telugu : మీరు మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆశిస్తున్నారా? బడ్జెట్​ గురించి పట్టింపు లేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఇండియాలో మంచి మైలేజ్​ ఇచ్చే టాప్​-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 5:15 PM IST

Best Mileage Cares In India : కారు కొనాలని ఆశించే ప్రతి ఒక్కరూ మంచి మైలేజ్ ఇచ్చే బండి కోసం చూస్తారు. అందుకే ఈ ఆర్టికల్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్​-10 బ్రాండెడ్​ కార్ల గురించి తెలుసుకుందాం.

1. Maruti Grand Vitara Features : మారుతి గ్రాండ్​ విటారా అనేది 5 సీటర్​ ఎస్​యూవీ కార్​. దీనిలో 1.5 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 19.30 Kmpl - 26.6 Km/kg వరకు ఉంటుంది. ఈ గ్రాండ్​ విటారా కారు 17 వేరియంట్లలో, 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Maruti Grand Vitara
మారుతి గ్రాండ్​ విటారా

Maruti Grand Vitara Price : మార్కెట్లో ఈ మారుతి గ్రాండ్ విటారా కారు ధర రూ.10.70 లక్షలు నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

Maruti Grand Vitara
మారుతి గ్రాండ్​ విటారా

2. Toyota Urban Cruiser Hyryder Features : ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్​ అనేది ఒక 5 సీటర్​ ఎస్​యూవీ కార్​. దీనిలో 1.5 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 19.39 Kmpl - 26.6 Km/kg వరకు ఉంటుంది. ఈ కారు 13 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Toyota Urban Cruiser Hyryder
టయోటా అర్బన్ క్రూయిజర్​ హైరైడర్

Toyota Urban Cruiser Hyryder Price : మార్కెట్లో ఈ టయోటా అర్బన్ క్రూయిజర్​ హైరైడర్​ కారు ధర రూ.10.86 లక్షలు నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

Toyota Urban Cruiser Hyryder
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

3. Honda City Hybrid Features : ఈ హోండా సిటీ హైబ్రిడ్ అనేది 5 సీటర్​ సెడాన్​ కారు. దీనిలో 1.5 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఈ కారు 27.13 మైలేజ్​ ఇస్తుంది. ఈ కారు 2 వేరియంట్లలో, 6 అందమైన రంగుల్లో లభిస్తుంది.

Honda City Hybrid
హోండా సిటీ హైబ్రిడ్​

Honda City Hybrid Price : మార్కెట్లో ఈ హోండా సిటీ హైబ్రిడ్ కారు ధర రూ.18.89 లక్షల నుంచి రూ.20.39 లక్షల వరకు ఉంటుంది.

Honda City Hybrid
హోండా సిటీ హైబ్రిడ్

4. Maruti Celerio Features : ఈ మారుతి సెలెరియో​ అనేది ఒక 5 సీటర్​ హ్యాచ్​బ్యాక్​ కార్​. దీనిలో 1 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంటుంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 24.97 Kmpl - 35.6 Km/kg వరకు ఉంటుంది. ఈ కారు 8 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Maruti Celerio
మారుతి సెలెరియో

Maruti Celerio Price : మార్కెట్లో ఈ మారుతి సెలెరియో కారు ధర రూ.5.36 లక్షల నుంచి రూ.7.14 లక్షల వరకు ఉంటుంది.

Maruti Celerio
మారుతి సెలెరియో

5. Maruti Wagon R tour Features : ఈ మారుతి వ్యాగన్​-ఆర్ టూర్​​ అనేది ఒక 5 సీటర్​ హ్యాచ్​బ్యాక్​ కార్​. దీనిలో 1 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంటుంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 25.4 Kmpl - 34.73 Km/kg వరకు ఉంటుంది. ఈ కారు 2 వేరియంట్లలో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Maruti Wagon R tour
మారుతి వ్యాగన్​-ఆర్ టూర్​​

Maruti Wagon R tour Price : మార్కెట్లో ఈ మారుతి వ్యాగన్​-ఆర్ టూర్ కార్​ ధర రూ.5.51 లక్షల నుంచి రూ.6.41 లక్షల వరకు ఉంటుంది.

Maruti Wagon R tour
మారుతి వ్యాగన్​-ఆర్ టూర్​​

6. Maruti S Presso Features : ఈ మారుతి ఎస్​-ప్రెస్సో​​ అనేది ఒక 4 సీటర్​ హ్యాచ్​బ్యాక్​ కార్​. దీనిలో 1 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంటుంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 24.12 Kmpl - 32.73 Km/kg వరకు ఉంటుంది. ఈ కారు 8 వేరియంట్లలో, 7 బ్యూటిఫుల్ కలర్స్​లో లభిస్తుంది.

Maruti S Presso
మారుతి ఎస్​-ప్రెస్సో

Maruti S Presso Price : మార్కెట్లో ఈ మారుతి ఎస్​-ప్రెస్సో కారు ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల వరకు ఉంటుంది.

Maruti S Presso
మారుతి ఎస్​-ప్రెస్సో

7. Maruti Alto K10 Features : ఈ మారుతి ఆల్టో కె10​​ అనేది ఒక 5 సీటర్​ హ్యాచ్​బ్యాక్​ కార్​. దీనిలో 1 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంటుంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 24.39 Kmpl - 32.33 Km/kg వరకు ఉంటుంది. ఈ కారు 8 వేరియంట్లలో, 7 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Maruti Alto K10
మారుతి ఆల్టో కె10

Maruti Alto K10 Price : మార్కెట్లో ఈ మారుతి ఆల్టో కె10 కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.

Maruti Alto K10
మారుతి ఆల్టో కె10

8. Hyundai Alcazar Features : ఈ హ్యుందాయ్​ అల్కజార్​​​ అనేది ఒక 7 సీటర్​ ఎస్​యూవీ కార్​. దీనిలో 1.5 లీటర్​ సామర్థ్యంగల పెట్రోల్, డీజిల్​ ఇంజిన్లను​ అమర్చారు. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 18.1 Kmpl - 24.5 Kmpl వరకు ఉంటుంది. ఈ కారు 23 వేరియంట్లలో, 8 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Hyundai Alcazar
హ్యుందాయ్ అల్కజార్

Hyundai Alcazar Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ అల్కజార్​ కారు ధర రూ.16.77 లక్షల నుంచి రూ.21.23 లక్షల వరకు ఉంటుంది.

Hyundai Alcazar
హ్యుందాయ్ అల్కజార్

9. Hyundai Venue Features : ఈ హ్యుందాయ్​ వెన్యూ​​​ అనేది ఒక 5 సీటర్​ ఎస్​యూవీ కార్​. ఇది 1.5 లీటర్​ సామర్థ్యంగల డీజిల్ ఇంజిన్​; 1.2 లీటర్​​ & 1 లీటర్​ సామర్థ్యం గల పెట్రోల్​ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.​ పెట్రోల్ వేరియంట్​ 18.31 Kmpl మైలేజ్​, డీజిల్ వేరియంట్స్​ 24.2 Kmpl మైలేజ్ ఇస్తాయి. ఈ కారు 23 వేరియంట్లలో, 7 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Hyundai Venue
హ్యుందాయ్ వెన్యూ

Hyundai Venue Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ వెన్యూ కారు ధర రూ.7.89 లక్షల నుంచి రూ.13.48 లక్షల వరకు ఉంటుంది.

Hyundai Venue
హ్యుందాయ్​ వెన్యూ

10. Tata Nexon Features : ఈ టాటా నెక్సాన్​​​ అనేది ఒక 5 సీటర్​ ఎస్​యూవీ కార్​. ఇది 1.5 లీటర్​ సామర్థ్యంగల డీజిల్ ఇంజిన్​; 1.2 లీటర్​​​ సామర్థ్యం గల పెట్రోల్​ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.​ పెట్రోల్ వేరియంట్​ 17.01 Kmpl, డీజిల్ వేరియంట్స్​ 24.08 Kmpl మైలేజ్ ఇస్తాయి. ఈ కారు 69 వేరియంట్లలో, 7 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Tata Nexon
టాటా నెక్సాన్

Tata Nexon Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర రూ.8.09 లక్షల నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంటుంది.

Tata Nexon
టాటా నెక్సాన్

కొత్త బైక్​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 టూ-వీలర్స్ ఇవే!

వర్చువల్ క్రెడిట్ కార్డ్స్​తో ఆన్​లైన్ ఫ్రాడ్స్​కు చెక్​! బెనిఫిట్స్ & లిమిట్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.