ETV Bharat / business

Best 5 Bikes for College Students : కాలేజీ విద్యార్థుల కోసం.. అదిరిపోయే ఫీచర్లతో, తక్కువ ధరలో.. బెస్ట్ 5 బైక్స్.!

Best 5 Bikes for College Students : దసరాకు మీ కుమారుడు/కూతురు కోసం కొత్త బైక్‌ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో బైక్‌ను తీసుకోవాలనేది మీ ఆలోచన. అయితే కాలేజీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ఇండియన్‌ టూవీలర్‌ మార్కెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ఉన్న బెస్ట్ 5 బైక్స్‌పై ఓ లుక్కేయండి..

Best 5 Bikes for College Students
Bikes for College Students
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 11:16 AM IST

Best 5 Bikes for College Students in Telugu : ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి.. ఇలా పండగ ఏదైనా ఆ పర్వదినం రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఒక విలువైన వస్తువు కొనాలని చూస్తుంటారు. అలాగే ఈ ఫెస్టివల్ సీజన్​లో ప్రతి రంగానికి సంబంధించిన వివిధ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మోటార్ వాహనాల సంస్థలు ద్విచక్రవాహనాలు, కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటాయి. అయితే చాలా మంది తమ పిల్లల కోసం ఎప్పటి నుంచో బైస్ట్ బైక్ కొందామని ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఏది తీసుకోవాలో తెలియక కొంతమంది వాటిని పోస్ట్​పోన్ చేస్తుంటే.. మరికొందరు బడ్జెట్ ప్రాబ్లమ్​తో వాయిదా వేస్తుంటారు. అలాంటి వారి కోసమే కాలేజీ స్టూడెంట్స్​కి సరిపోయే 5 ఉత్తమ బైక్స్(Best Bikes)​తో మీ ముందుకు వచ్చాం. ధర కూడా మీ బడ్జెట్​లోనే ఉంది. ఇంతకీ ఆ బైక్స్ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కళాశాలకు వెళ్లేవారి కోసం టాప్ 5 ద్విచక్ర వాహనాలివే..

1. బజాజ్ పల్సర్ NS 200(Bajaj Pulsar NS 200) : బజాజ్ పల్సర్ NS 200 కళాశాలకు వెళ్లే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బైక్‌లలో ఇది ఒకటి. స్ట్రీట్‌ఫైటర్ స్టైలింగ్‌తో కూడిన ఈ స్పోర్టీ బైక్ కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆకర్షించేందుకు వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో మార్కెట్​లో అందుబాటులో ఉంది.

Key Features of Bajaj Pulsar NS 200 in Telugu :

  • ఇంజిన్ సామర్థ్యం -199.5 CC
  • మైలేజ్ -35 KMPL
  • ఇంజిన్ స్పెసిఫికేషన్స్ -SOHC 4-valve and stroke
  • కూలింగ్ టెక్నాలజీ- లిక్విడ్-కూల్డ్
  • మాక్సిమమ్ టార్క్-18.74 NM @ 8,000 RPM
  • మాక్సిమమ్ పవర్ - 18 KW @ 9,750 RPM
  • Kerb weight - 159.5 KG
  • ఇంధన సామర్థ్యం - 12 ఎల్

2. హోండా డియో(Honda Dio) : ఈ ద్విచక్రవాహనం యువతకు మార్కెట్​లో అందుబాటులో ఉన్న మరొక ఉత్తమ బైక్​గా నిపుణులు సూచిస్తున్నారు. ఇది అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు బెటర్ ఆప్షన్​గా చెప్పుకోవచ్చు. అలాగే పని చేసే మహిళలు కూడా రోజువారీ పనికి వెళ్లేందుకు ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ తేలికపాటి ద్విచక్ర వాహనం కళాశాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ స్కూటర్ ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఇది తక్కువ ధరకు లభిస్తూ అద్భుతమైన మైలేజీని అందిస్తుంది.

Key Features of Honda Dio :

  • ఇంజిన్ సామర్థ్యం - 109.51 CC
  • మైలేజ్ - 48 KMPL
  • ఇంజిన్ స్పెసిఫికేషన్స్ -BS-VI నిబంధనలను అనుసరించే సింగిల్-సిలిండర్ ఇంజిన్
  • కూలింగ్ టెక్నాలజీ - ఫ్యాన్ కూల్డ్
  • గరిష్ఠ టార్క్ - 9 NM @ 4,750 RPM
  • మాక్సిమమ్ పవర్ - 7.76 PS @ 7, 000 RPM
  • Kerb weight - 105 KG
  • ఇంధన సామర్థ్యం- 5.3 ఎల్

Best Bikes Under 1 Lakh : దసరాకు కొత్త బైక్ కొనాలా?.. రూ.1 లక్ష లోపు బెస్ట్​ బైక్స్​ ఇవే!.. ఫీచర్స్ అదుర్స్​!

3. హోండా CB హార్నెట్ 160R (Honda CB Hornet 160R) : అబ్బాయిల కోసం ఆకర్షణీయమైన స్టూడెంట్ బైక్‌ల విషయానికి వస్తే హోండా CB హార్నెట్ 160R ఒక ఉత్తమ ఎంపిక అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది పెద్ద ఇంధన ట్యాంక్‌తో కూడిన భారీ వెయిట్​ను కలిగి ఉంది. ఇక ఈ ద్విచక్రవాహనం ముఖ్యమైన ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

Key Features of Honda CB Hornet 160R :

  • ఇంజిన్ సామర్థ్యం - 162.71 CC
  • మైలేజ్ - 48 KMPL
  • ఇంజిన్ స్పెసిఫికేషన్స్ - సింగిల్ సిలిండర్
  • కూలింగ్ టెక్నాలజీ - ఎయిర్-కూల్డ్
  • గరిష్ఠ టార్క్ - 14.76 NM @ 6,500 RPM
  • గరిష్ఠ శక్తి - 15.04 BHP @ 8,500 RPM
  • కర్బ్ బరువు -140 KG
  • ఇంధన సామర్థ్యం -12 ఎల్

4. KTM డ్యూక్ 125 : భారతీయ మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ KTM తీసుకొచ్చిన డ్యూక్ 125(KTM Duke 125) కూడా కాలేజీ విద్యార్థులకు ఉత్తమ బైక్​గా చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీకి అనుగుణంగా ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని నుంచి 40-47 kmpl ఇంధన ఆర్థిక గణాంకాలను ఆశించవచ్చు. అలాగే ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించబడింది.

Key Features of KTM Duke 125 :

  • ఇంజిన్ సామర్థ్యం- BS6లో 124.7cc

  • కూలింగ్ టెక్నాలజీ - లిక్విడ్ కూల్డ్
  • గరిష్ఠ శక్తి- 9250 RPM వద్ద 14.5 PS
  • గరిష్ఠ టార్క్‌ - 8000 RPM వద్ద 12 Nm

TVS Apache RTR 310 : TVS మోటార్స్​ నుంచి మరో స్టైలిష్ అపాచీ​​.. ధర ఎంతో తెలుసా?

5. TVS Ntorq 125 : 1 లక్ష లోపు కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉత్తమ బైక్‌లలో ఇది ఒకటి. ఈ ద్విచక్ర వాహనం అనేది GPS నావిగేషన్, బ్లూటూత్-Enabled ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొన్ని అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో రూపొందించబడింది.

Key Features of TVS Ntorq 125 :

  • ఇంజిన్ సామర్థ్యం - 124.8 CC
  • మైలేజ్ - 40 KMPL
  • ఇంజిన్ లక్షణాలు - సింగిల్ సిలిండర్
  • కూలింగ్ టెక్నాలజీ - ఎయిర్ కూల్డ్
  • గరిష్ఠ టార్క్ - 10.5 NM @ 5,500 RPM
  • గరిష్ఠ శక్తి - 9.25 BHP @ 7,000 RPM
  • కర్బ్ బరువు - 118 KG
  • ఇంధన సామర్థ్యం - 5.8 ఎల్

Honda New Model Launch 2023 : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. హోండా, కేటీఎం డ్యూక్​ బైక్స్​ లాంఛ్​​.. ధర ఎంతంటే?

New Electric Bike In India : స్టన్నింగ్​ ఫీచర్స్​తో టోర్క్​ మోటార్స్​ ఈ-బైక్​ లాంఛ్​.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.