స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 510 పాయింట్లకుపైగా తగ్గి 59,157 వద్జ ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకుపైగా నష్టంతో 17,627 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
- ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఎం&ఎం, నెస్లే ఇండియా షేర్లు లాభాలల్లో ఉన్నాయి.
- టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.