ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు - బీఎస్​ఈ

stocks
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Oct 26, 2020, 9:27 AM IST

Updated : Oct 26, 2020, 12:56 PM IST

12:52 October 26

దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లు కోల్పోయి.. 20 వేల 232 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 11 వేల 788 వద్ద ఉంది.

ఆటో షేర్లు కుప్పకూలాయి. నెస్లే, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి. 

హీరో మోటోకార్ప్​, బజాజ్​ ఆటో, హిందాల్కో, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ డీలాపడ్డాయి. 

08:45 October 26

నష్టాల్లో దేశీయ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.  

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 186 పాయింట్ల నష్టంతో 40,498 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 11,879 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, నెస్లే, లార్సెన్​, టాటా మోటర్స్​, ఎన్​టీపీసీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్​, రిలయన్స్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ, టెక్​ మహీంద్రాలు నష్టాల్లోకి వెళ్లాయి. 

Last Updated : Oct 26, 2020, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.