లాభాల్లోంచి నష్టాల్లోకి..
ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 69, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 ప్యాక్‌లో ఓఎన్జీసీ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో ఉన్నాయి.
బ్యాంకింగ్ షేర్లన్నీ కుదేలయ్యాయి.