ETV Bharat / business

ఐటీ షేర్ల అండతో మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్ 226 ప్లస్​ - బీఎస్​ఈ

STOCK MARKETS LIVE
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్​
author img

By

Published : Aug 23, 2021, 9:33 AM IST

Updated : Aug 23, 2021, 3:47 PM IST

15:44 August 23

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​లో లాభాలను గడించాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు పెరిగి 55,555 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 16,496 వద్ద ముగిసింది.

  • హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్, బజాజ్ ఫిన్​సర్వ్​, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాలను గడించాయి.
  • ఎం&ఎం, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్​గ్రిడ్, ఐటీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

09:15 August 23

స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, ఆర్థిక షేర్ల దన్నుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు (Stock Market Today) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.  

  • బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్(Sensex today)​ 363 పాయింట్ల లాభంతో 55,692 వద్ద కొనసాగుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 100 పాయింట్ల వృద్ధితో 16,550 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి..

హిందాల్కో, హెచ్​ఈఎల్​ టెక్​, సిప్లా, టాటా స్టీల్​, బజాజ్​ ఫినాన్స్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

ఐచర్​ మోటార్స్​, పవర్​ గ్రిడ్​, హెచ్​యూఎల్​, హీరో మోటోకార్ఫ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  

Last Updated : Aug 23, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.